A New Social Media app

Google Play, Play Store

· నిజమైన ప్రజాస్వామ్యం కొరకు

· Voice of the Voiceless

సామాన్య ప్రజలు తమ పనులు మానుకుని,

ప్రయాణాలకు డబ్బు ఖర్చుపెట్టుకుని,

తమ సమస్యలను అధికారులకు తెలియజేయడం కొరకు, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మన మొబైల్ యాప్ ద్వారా నేరుగా తమ సమస్యలను తెలియజేయవచ్చు.